వ్యాపారం
Tech News: గేమర్స్‌కు అదిరిపోయే బంపర్ డీల్! Open AI నుంచి స్మార్ట్‌ఫోన్..
ప్రముఖ గేమింగ్ బ్రాండ్ రేజర్ నుంచి అదిరిపోయే కాంబో ఆఫర్ అందుబాటులో ఉంది. గేమింగ్ మౌస్, గేమింగ్ హెడ్‌సెట్‌తో పాటు ఒక స్టాండ్.. ఇలా మూడు ప్రొడక్ట్స్ కలిపి కేవలం రూ.1,917కే లభిస్తున్నాయి. మంచి బ్రాండ్ నుంచి గేమింగ్‌కు అవసరమైన మూడు యాక్ససరీస్ ఒకే ప్యాకేజీలో రావడం నిజంగా బిగ్గెస్ట్ డీల్ అని చెప్పొచ్చు. మీరు గేమర్ అయితే ఈ ఆఫర్‌ను ఒకసారి చెక్ చేయండి.
Author: NK•20 Nov 2026, 11:00 AM