వ్యాపారం
GoldRateToday: భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. నేటి రేట్లు ఇవే!
బంగారం(Gold), వెండి(Silver) ఆభరణాలు కొనుగోలు చేయాలని ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సామాన్యులకు శుభవార్త. అంతర్జాతీయ మార్కెట్‌తో పాటు దేశీయ బులియన్ మార్కెట్లోనూ పసిడి, వెండి ధరలు(Gold Silver Prices) భారీగా దిగివస్తున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో ఒక్క రోజులోనే 10 గ్రాముల బంగారంపై సుమారు రూ. 3,000 వరకు ధర తగ్గింది.
Author: Mamatha puppala•19 Nov 2026, 01:07 PM