సినిమా
Gopichand: అవన్నీ రూమర్స్..ఏదైనా మేమే చెప్తాం
Gopichand: మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటిస్తున్న సినిమాలు లైన్లో ఉన్నాయి. భరత వర్ష, సింగ చిత్రాలతో పాటు గోపీచంద్ హీరోగా రూపొందనున్న ఆయన 34వ సినిమా. ఇలా, మూడు డిఫరెంట్ కంటెంట్ సినిమాలతో బిజీగా ఉన్నాడు గోపీచంద్. అయితే, గతంలో ఆయన విలన్గా నటించిన విషయాన్ని గుర్తుపెట్టుకొని కొందరు ఫాల్స్ న్యూస్ క్రియేట్ చేశారు. వాటికి, గోపీచంద్ అఫీషియల్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. విలన్గా ఆయన నటించడం లేదని తెలిపింది.
Author: Anshu•19 Nov 2026, 10:47 AM