అభిప్రాయం
Outsourcing Employs: ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అండగా నిలవండి- పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులకు JAC విజ్ఞప్తి
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అటెండర్, కార్ డ్రైవర్ మొదలుకొని కంప్యూటర్ ఆపరేటర్, టెక్నికల్ సిబ్బంది వరకు వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా విధులు, బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ వేతనాలు, ఉద్యోగ భద్రత, ఇతర సౌకర్యాల విషయంలో మాత్రం తీవ్ర అన్యాయాన్ని ఎదుర్కొంటున్నారు.
Author: NK•20 Nov 2026, 09:15 PM