National
PSLVN1 Launch Delay: ప్రైవేట్ రాకెట్ PSLV-N1 ప్రయోగానికి బ్రేక్.. 2027 ఆరంభానికి వాయిదా!
భారత అంతరిక్ష పరిశోధన రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యానికి ప్రతీకగా నిలుస్తున్న తొలి ప్రైవేట్ పీఎస్ఎల్వీ రాకెట్ 'పీఎస్ఎల్వీ-ఎన్1' (PSLV-N1) తొలి ప్రయోగం మరోసారి వాయిదా పడింది. వాస్తవానికి ఈ ఏడాదిలోనే కనీసం రెండు ప్రయోగాలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, తాజా పరిణామాల నేపథ్యంలో ఈ ప్రయోగాన్ని 2027 ప్రారంభంలో చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Author: Mamatha puppala•24 Nov 2026, 10:44 AM