క్రైమ్
Human Egg: అండాల అక్రమ దందా కేసు.. ఇద్దరు కీలక అధికారులు అరెస్ట్
ఒయాసిస్ ఫెర్టిలిటీ కేంద్రాల (Oasis Fertility Center) పేరుతో జరుగుతున్న అక్రమ అండాల సేకరణ (Illegal Human Egg Collection) వ్యవహారంలో సద్గురు హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.
Author: NK•28 Nov 2026, 06:45 PM