తెలంగాణ
TG: చిరిగిపోదు, తడిసినా పాడవదు.. తెలంగాణలో ఇక హైటెక్ పాస్ పుస్తకాలు!
TG: ఇన్నాళ్లూ వర్షంలో తడిసినా, ఇంట్లో భద్రంగా దాచుకోకపోయినా పాస్ పుస్తకాలు చిరిగిపోయి రైతులు నానా అవస్థలు పడేవారు. కానీ ఇకపై ఆ బాధలకు శాశ్వతంగా చెక్ పడబోతోంది. తెలంగాణ ప్రభుత్వం రైతులకు, భూ యజమానులకు ఉచితంగా ‘వాటర్‌ప్రూఫ్’ హైటెక్ పాస్ పుస్తకాలను ఇవ్వబోతోంది. శుక్రవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
Author: Mahesh•27 Nov 2026, 08:46 PM