Health
Health: ముక్కు దిబ్బడకు సులభమైన పరిష్కారాలు.. ఇంట్లో ఇలా చేస్తే రిలీఫ్!..
వర్షాకాలం, చలికాలం వచ్చిందంటే కొందరు ముక్కు దిబ్బడతో ఇబ్బంది పడటం కనిపిస్తుంది. జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్, దుమ్ము, పొగ లేదా అలర్జీల కారణంగా చాలామందికి ఈ సమస్య ఎదురవుతుంటుంది. ముక్కు మూసుకుపోవడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడమే కాకుండా.. నిద్ర, ఏకాగ్రత, రోజువారీ పనులపై కూడా ప్రభావం పడుతుంది.
Author: Venu•29 Jul 2026, 08:17 AM