తెలంగాణ
MG University: ఎంజీయూ హాస్టల్ మెస్‌లో రణరంగం.. విద్యార్థుల పరస్పర దాడులు!
మహాత్మాగాంధీ యూనివర్సిటీ (MGU) హాస్టల్ మెస్ నిర్వహణ వివాదం చినికిచినికి గాలివానలా మారింది. విద్యార్థుల మధ్య వాగ్వాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. గురువారం రాత్రి హాస్టల్ మెస్ నిర్వహణ, మెయింటెనెన్స్ బాధ్యతల విషయంలో రెండు వర్గాల విద్యార్థుల మధ్య మొదలైన వివాదం.. పరస్పరం దాడులు చేసుకునే స్థాయికి చేరింది.
Author: Mamatha puppala•27 Nov 2026, 11:22 AM