స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్
KrishnaWaterDispute: ఆంధ్రా గండి కొట్టిందని సెప్టెంబర్ 21నే చెప్పాం!
ఎల్నినో ముప్పు ముంచుకోస్తోంది. ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఎన్ని సంవత్సరాలు ఉంటుందో చెప్పలేని పరిస్థితి. రోజుకో విధంగా వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో కురిసిన కొద్ది నీళ్లను ఒడిసి పట్టుకోకుండా, ప్రైవేట్ కంపెనీలకు ధారదత్తం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులు తప్పుడు లెక్కలు చెబుతున్నారు.
Author: Swechaanews Chairman•19 Nov 2026, 01:20 PM