తెలంగాణ
VCSajjanarFireDGCharge: తెలంగాణ ఫైర్ డీజీగా సజ్జనార్ బాధ్యతలు.. వారికి స్ట్రాంగ్ వార్నింగ్!
తెలంగాణ అగ్నిమాపక, విపత్తు స్పందన, అత్యవసర పౌర రక్షణ విభాగం (Fire, Disaster Response, Emergency & Civil Defence) డైరెక్టర్ జనరల్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ (VCSajjanar) గురువారం ఉదయం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
Author: Mamatha puppala•19 Nov 2026, 01:49 PM