National
Delimitaion : రేపు లోక్సభ ముందుకు మూడు కీలక బిల్లులు.. ఇండియా కూటమికి క్రాస్ ఓటింగ్ భయం?
కేంద్రంలోని బీజేపీ సర్కార్ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ,మహిళా రిజర్వేషన్ బిల్లును ఎలాగైనా పాస్ చేయించాలని కంకణం కట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ రెండింటినీ సాధ్యం చేసి వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగాలని చూస్తున్నది. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించడంతో పాటు డీలిమిటేషన్ పూర్తి చేసి దేశవ్యాప్తంగా ‘వన్ నేషన్- వన్ ఎలక్షన్’ (జమిలి) కలను సాకారం చేసుకోవాలని చూస్తున్నట్టు తెలిసింది.
Author: Kumar•29 Nov 2026, 12:15 PM