తెలంగాణ
Harish Rao: నీళ్ల విషయంలో రేవంత్ సర్కార్ అట్టర్ ఫ్లాప్- హరీశ్ రావు
కృష్ణా నదీ జలాల విషయంలో రేవంత్ సర్కార్ ను టార్గెట్ చేశారు మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణలో కాంగ్రెస్ పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. టోటల్ గా నీళ్ల విషయంలో రేవంత్ సర్కార్ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని ధ్వజమెత్తారు.
Author: NK•19 Nov 2026, 06:20 PM