రాజకీయాలు
AP TamilNadu Leakage Row: ఏపీ-తమిళనాడు లీకేజీల మంట.. తెలంగాణ యంత్రాంగంలోనూ ఇదే గుబులు?
పారిశ్రామిక పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య నెలకొన్న తీవ్ర పోటీ ఇప్పుడు సంచలన మలుపు తిరిగింది. తమిళనాడు పరిశ్రమల శాఖకు చెందిన కీలక పెట్టుబడుల సమాచారం ఏపీకి లీక్ అయిందనే ఆరోపణలతో 15మంది అధికారులను సస్పెండ్ చేస్తూ అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దక్షిణాది రాజకీయాలు, పరిపాలనా వర్గాల్లో పెద్ద దుమారం రేపుతోంది.
Author: Mamatha puppala•20 Nov 2026, 01:12 PM