సినిమా
Jagapathi Babu: కార్మికులతో కలిసి భోజనం చేసిన జగపతి బాబు.. నెట్టింట వీడియో వైరల్..
Jagapathi Babu: కార్మికులతో కలిసి భోజనం చేసిన జగపతి బాబు. ప్రస్తుతం నెట్టింట దీనికి సంబంధించిన తాజా వీడియో వైరల్గా మారింది. మన స్టార్ హీరోలు, హీరోయిన్లు తమ అభిమానుల కోసం కొన్నిసార్లు సర్ప్రైజెస్ ఇస్తుంటారు. అలాగే, జగ్గుభాయ్ కూడా కార్మికులకి స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చాడు.
Author: Anshu•27 Nov 2026, 01:12 PM