సినిమా
January 12 Vidudala: అదిరింది వదిన మరదళ్ళ మాస్ సాంగ్ 'డివికి డివికి'..
January 12 Vidudala: హిట్ మిషన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న జనవరి 12 సినిమా నుంచి ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. దీనిలో, భాగంగా ముందు దళపతి సినిమాలోని సీన్‌కి రీక్రియేట్ చేస్తూ వదిలిన అప్డేట్..దీని తర్వాత వచ్చిన ఫస్ట్ సింగిల్ ప్రోమో ఆకట్టుకోగా..ఇప్పుడు ఫస్ట్ సింగిల్ ఫుల్ లిరికల్ సాంగ్ వదిలారు. ఇందులో, అందాల భామలు కీర్తి సురేష్-కృతి శెట్టి మాస్ స్టెప్పులతో అదరగొట్టారు.
Author: Anshu•21 Nov 2026, 02:36 PM