తెలంగాణ
TG: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఎంపీ లక్ష్మణ్ సంచలన ప్రకటన!
TG: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌పై బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, రాజ్యసభ ఎంపీ కె. లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు 2029లోనే జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా, లోక్‌సభ ఎన్నికలు జరిగే వరకు రాష్ట్రంలో సుమారు 5 నెలల పాటు రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందని లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు.
Author: Mahesh•27 Nov 2026, 06:09 PM