తెలంగాణ
ఎట్టకేలకు ప్రభుత్వ పాఠశాల నిర్మాణానికి భూమి.. ఇది ప్రజల విజయమన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
KPHB: హైదరాబాద్ కూకట్పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్బీ డివిజన్ రమ్యా గ్రౌండ్ వద్ద ప్రభుత్వ పాఠశాల నిర్మాణం కోసం గతంలో కేటాయించిన 2.39 ఎకరాల స్థలాన్ని ఎట్టకేలకు హౌసింగ్ బోర్డు నుంచి విద్యాశాఖకు బదిలీ చేయడం పట్ల కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు.
Author: NK•10 Nov 2026, 09:33 PM