తెలంగాణ
Congress vs BRS : హరీశ్ రావు VS ఎంపీ చామల.. కేఆర్ఎంబీ మినట్స్పై మాటల యుద్ధం
రాష్ట్రంలో అధికార కాంగ్రెస్,ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మాటల మాటల యుద్ధం కొనసాగుతోంది.ముఖ్యంగా సాగు నీటి ప్రాజెక్టులు, ఏపీ జలదోపిడీ అంశాలపైనే ఈ రెండు పార్టీల నడుమ విమర్శ,ప్రతివిమర్శలు నడుస్తున్నాయి.
Author: Kumar•26 Nov 2026, 12:30 PM