తెలంగాణ
TG: కొండా దంపతుల ‘సైలెంట్’ స్ట్రాటజీకి కారణం ఇదేనా!
TG: తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ దూకుడుగా ఉంటూ, ఏదో ఒక వివాదంతో నిత్యం వార్తల్లో నిలిచే కొండా దంపతులు ఇప్పుడు పూర్తిగా సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. మాజీ మంత్రి కొండా సురేఖ పదవి కోల్పోయినప్పటి నుంచి ఆమె వ్యవహారశైలిలో వచ్చిన అనూహ్య మార్పు ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Author: Mahesh•28 Nov 2026, 05:07 PM