Health
Health Tip : ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా? ఐతే మీ పని ఖతం!
కొందరు రాత్రిళ్లు ఆలస్యంగా పడుకుని ఉదయం లేవగానే చేసే చిన్న చిన్న పొరపాట్ల కారణంగా మానసిక ప్రశాంతత, ఆరోగ్యం దెబ్బతినే చాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే రోజును ఉత్సాహంగా, ఆరోగ్యంగా ప్రారంభించడానికి ఉదయం లేవగానే ఈ పనులు అస్సలే చేయొద్దు.
Author: Kumar•29 Nov 2026, 11:01 AM