తెలంగాణ
Manthani: ఇది ప్రధాన కూడలినా? లేక పశువుల సంతనా?..
మంథని అంబేద్కర్ చౌక్ చూస్తే.. ఇది ప్రధాన కూడలినా? లేక పశువుల సంతనా? అనే అనుమానం కలుగుతోంది!.. పగలు రద్దీగా ఉండే ప్రధాన రహదారులపై పశువులు గుంపులుగా తిరుగుతుండగా.. రాత్రి వేళల్లో ఏకంగా రోడ్లపైనే పడుకుని సేదతీరుతున్నాయి.
Author: Venu•23 Jul 2026, 12:53 PM