సినిమా
Megaverse: నవంబర్ 30 న..‘మెగావర్స్’ గ్రాండ్ ఈవెంట్..
Megaverse: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. గతంలో, ఒకసారి మీలో ఎవరు కోటీశ్వరుడు కొన్ని ఎపిసోడ్స్ మాత్రమే చేశాడు. పూర్తి స్థాయిలో తొలిసారిగా నెట్ఫ్లిక్స్ కోసం ఒరిజినల్ టాక్ షోతో మన ముందుకు రాబోతున్నారు. ‘మెగావర్స్’ అనే కంప్లీట్ ఎంటర్టైనర్ ద్వారా ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో చిరు ప్రేక్షకులను పలకరించబోతున్నారు.
Author: Anshu•22 Nov 2026, 06:11 PM