తెలంగాణ
TG: యూత్ కాంగ్రెస్ నాయకుల తీరుపై ఫైర్.. గచ్చిబౌలి మెటా ఆఫీసు దాడిపై ఐటీ వర్గాల ఆగ్రహం!
TG: హైదరాబాద్లోని ఐటీ కారిడార్ గచ్చిబౌలిలో ఉన్న ఫేస్బుక్ మాతృసంస్థ 'మెటా' ఆఫీస్ పై వద్ద జరిగిన ఘటనపై స్థానిక సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఐటీ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నేషనల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాను, ఇంఛార్జి మణిశర్మల ఫేస్బుక్ అకౌంట్లను సస్పెండ్ చేశారన్న కారణంతో, తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి నేతృత్వంలో కార్యకర్తలు మెటా కార్యాలయంపై దాడి చేసి అరాచకం సృష్టించారని ఐటీ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
Author: Mahesh•20 Nov 2026, 09:47 PM