తెలంగాణ
IAS Transfers: తెలంగాణలో మరోసారి ఐఏఎస్ అధికారుల బదిలీలు
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల (IAS Transfers) బదిలీలు జరిగాయి. 8 మంది ఐఏఎస్ లకు ప్రభుత్వం స్థానచలనం కల్పించింది. ఐఏఎస్, నాన్ క్యాడర్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Author: NK•28 Nov 2026, 08:47 PM