తెలంగాణ
డీలిమిటేషన్ తో మారనున్న తెలంగాణ మ్యాప్.. కొత్తగా ఏ జిల్లాలో ఏ నియోజకవర్గాలు?
తెలంగాణ ఇప్పటివరకు 119 అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి. పునర్విభజన తర్వాత ఈ సంఖ్య 179 దాటే అవకాశం ఉంది. ఒక్కో లోక్సభ స్థానానికి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల లెక్కను కొనసాగిస్తే మొత్తం 182కి చేరవచ్చన్న అంచనాలూ వినిపిస్తున్నాయి. అంటే రాష్ట్రంలో కొత్తగా 60కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉంది.
Author: Kashi•29 Nov 2026, 12:10 PM