సినిమా
Chiranjeevi: మందు తాగమని ఒత్తిడి చేసినా నో చెప్పా!
Chiranjeevi: నన్ను మందు తాగమని చాలామంది ఒత్తిడి చేశారు..నిర్మొహమాటంగా నో చెప్పా అన్నారు మెగాస్టార్ చిరంజీవి. నషా ముక్త్ భారత్ సభలో మాట్లాడిన అంశంపై చిరంజీవి యువతను ఉద్దేశించి తన అనుభవాలను పంచుకోవడం ఆసక్తికరంగా మారింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాదకద్రవ్యాలు, చెడు వ్యసనాలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ‘నషా ముక్త్ భారత్’ కార్యక్రమంలో మెగాస్టార్ పాల్గొన్నారు.
Author: Anshu•27 Nov 2026, 10:52 PM