సినిమా
Suriya: "సీన్" విలన్ అందుకున్న కాస్ట్లీ గిఫ్ట్..
మన సినిమా ఇండస్ట్రీలో దర్శకుడు గనక హీరోకి మాసీవ్ హిట్ ఇస్తే.. ఆ హీరో నుంచి ఖరీదైన బహుమతి అందుతుంటుంది. అంతేకాదు, నిర్మాత కూడా దర్శకుడికి విలువైన బహుమతి ఇస్తుంటాడు. వరుసగా బాలయ్యకి అదిరిపోయో మ్యూజిక్ అందిస్తున్నందుకు నందమూరి బాలకృష్ణ కాస్ట్లీ కారును థమన్ కి బహుమతిగా ఇచ్చాడు. అయితే, తన సినిమాలో విలన్‌గా నటించి మెప్పించిన నటుడుకి తమిళ స్టార్ హీరో సూర్య ఖరీదైన వాచ్‌ను గిఫ్ట్‌గా ఇవ్వడం అంతటా హాట్ టాపిక్ అవుతోంది.
Author: Anshu•19 Nov 2026, 11:11 AM