Health
Natural Skin Care: పులిపిర్లు ఎన్ని ఉన్నా ఇట్టే రాలిపోతాయి.. పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే ఇలా చేయండి!
Natural Skin Care: మెడ, ముఖం లేదా శరీరంపై వచ్చే పులిపిర్లు చూడటానికి ఎంతో ఇబ్బందిగా ఉంటాయి. గోధుమ రంగులో లేదా నల్లగా కనిపించే ఇవి.. చర్మంపై ఇన్ఫెక్షన్లు, వైరస్లు లేదా ఒంట్లో విటమిన్ల లోపం వల్ల పుట్టుకొస్తుంటాయి. మొదట్లో చిన్నగా ఉన్నా, రోజులు గడిచేకొద్దీ సైజు పెరిగి దురద, చికాకు కలిగిస్తాయి.
Author: Mahesh•26 Nov 2026, 09:40 PM