స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్
Politics: పంది ముఖం ప్రచారం ఎందుకు?
సైలెంట్ పార్టీ పేరుతో సోషల్ మీడియాలో ఓ అకౌంట్ వైరల్ అవుతోంది. ‘‘పాలకుడి ముఖం మారితే అధికార స్వభావం మారుతుందా’’ అనే ట్యాగ్‌లైన్‌తో భారీగా ప్రచారం చేస్తున్నారు. ఏపీ, తెలంగాణలోని కొన్ని ప్రదేశాల్లో ఏకంగా పోస్టర్లు కూడా అంటించారు.
Author: Swechaanews Chairman•26 Nov 2026, 05:11 PM