తెలంగాణ
TG: తెలంగాణలో వేడెక్కిన ప్రోటోకాల్ పాలిటిక్స్!
TG: ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటేసి గెలిపించిన ఎమ్మెల్యేకు ఉండే గౌరవమే వేరు. ఒక నియోజకవర్గంలో ఏ ప్రభుత్వ కార్యక్రమం జరిగినా, ఏ అభివృద్ధి పనికి శంకుస్థాపన చేసినా ముందు వరుసలో ఉండాల్సింది స్థానిక ఎమ్మెల్యేనే. కానీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సీన్ పూర్తిగా రివర్స్ అయిందనే చర్చ జోరుగా నడుస్తోంది.
Author: Mahesh•28 Nov 2026, 10:02 PM