రాజకీయాలు
RSP : నన్ను అడ్డుకుంటే ఆమరణ దీక్ష చేస్తా.. ఆర్ఎస్పీ సంచలన స్టేట్మెంట్
బీఆర్ఎస్ కీలక నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ నేతలకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించడంపై ఆయన సీరియస్ అయ్యారు.
Author: Kumar•18 Jul 2026, 10:26 AM