తెలంగాణ
TG: షాద్‌నగర్‌లో భారీ భూ స్కామ్.. నకిలీ సర్వే మ్యాప్‌తో అక్రమ రిజిస్ట్రేషన్!
TG: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలో వెలుగుచూసిన ఓ భూ రిజిస్ట్రేషన్ స్కామ్ స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఏకంగా ప్రభుత్వ సర్వే రికార్డులనే తారుమారు చేసి, నకిలీ సర్వే మ్యాప్ సృష్టించి భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యవహారం బట్టబయలైంది. ఫరూక్నగర్ సబ్‌రిజిస్ట్రార్ నాసా దీపక్ స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ అక్రమ బాగోతం వెలుగులోకి వచ్చింది.
Author: Mahesh•19 Nov 2026, 07:09 PM