తెలంగాణ
Real Estate: మధ్యతరగతి హ్యాండ్స్ అప్.. ఆకాశాన్నంటిన ధరలతో ఆగిపోయిన హైదరాబాద్ రియల్ బండి!
Real Estate: ఏ రియల్ ఎస్టేట్ మార్కెట్కైనా అసలైన మహారాజ పోషకులు మధ్యతరగతి ప్రజలే. ఒకప్పుడు ప్రతి మధ్యతరగతి కుటుంబ లక్ష్యాల్లో సొంతింటి కలకు పెద్ద పీట ఉండేది. కానీ ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు తీసుకెళ్లిన ఆకాశాన్నంటిన ధరలు చూసి సామాన్యులే కాదు, ఎగువ మధ్యతరగతి ప్రజలు కూడా సొంతింటికి కలకు దూరంగా జరుగుతున్నారు.
Author: Mahesh•20 Nov 2026, 07:52 PM