తెలంగాణ
Rythu Nestham: కరువు పరిస్థితుల్లో రైతులకు అండగా ప్రభుత్వం
Rythu Nestham: ఎల్నినో Elnino నేపథ్యంలో రాష్ట్రంలో వర్షపాతం, రాత్రి ఉష్ణోగ్రతలు ఎలా ఉండనున్నాయో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శాస్త్రవేత్త శ్రావణి వివరించారు. ఆ పరిస్థితులకు అనుగుణంగా వివిధ పంటల్లో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలను తెలిపారు.
Author: NK•28 Nov 2026, 06:13 PM