క్రీడలు
Smriti Mandhana: సవాల్ విసిరిన ప్రత్యర్థి.. కసితో ఆడి సెంచరీ బాదిన స్మృతి మంధాన!
Smriti Mandhana: మైదానంలో ప్రత్యర్థి బౌలర్లు ఎంత కఠినమైన సవాల్ విసిరినా, దాన్ని తన బ్యాట్‌తోనే తిప్పికొట్టడం టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధానకు వెన్నతో పెట్టిన విద్య. తాజాగా ఒక యూట్యూబ్ ఛాలెంజ్‌లో హోస్ట్ విసిరిన సవాల్‌ను స్వీకరించిన స్మృతి, ఏమాత్రం తగ్గకుండా కసితో ఆడి అద్భుతమైన సెంచరీతో సమాధానమిచ్చింది.
Author: Mahesh•27 Nov 2026, 05:33 PM