టాప్ న్యూస్
Gen Z LifeStyle : బిల్డప్ కోసం చేతిలో ఐఫోన్.. బికారీ జీవితం!
‘జెన్ జీ’ గురించి ప్రస్తుతం పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. వారు తలచుకుంటే ఏదైనా చేయగలరని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వాలను నిలబెట్టలన్నా, కూల్చాలన్నా వారితోనే సాధ్యం అవుతుందని, జెన్ జీని తక్కువ అంచనా వేయొద్దని, అందుకే ప్రభుత్వాలు వారికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
Author: Kumar•25 Nov 2026, 01:47 PM