స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్
Water War : తెలంగాణలో నీళ్ల మంటలు.. ఏపీ నీళ్ల దోపిడీకి దొంగల వ్యవస్థ సపోర్టు?
ఆంధ్రప్రదేశ్‌కు నీటిని తరలించేందుకు చేపడుతున్న భారీ టన్నెల్ నిర్మాణం తీవ్ర చర్చకు దారి తీసింది.డెడ్ స్టోరేజ్‌లో నీరు ఉన్నప్పటికీ టన్నెల్ ద్వారా నీటిని తరలించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారనే ఆరోపణలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి.
Author: Kumar•22 Nov 2026, 09:49 AM