తెలంగాణ
TG: తెలంగాణ రైస్ మిల్లర్లకు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. కేసులు తప్పవు!
TG: తెలంగాణలో అక్రమాలకు పాల్పడిన రైస్ మిల్లర్లకు దేశ అత్యున్నత న్యాయస్థానంలో గట్టి షాక్ తగిలింది. తమపై నమోదైన క్రిమినల్ కేసుల నుంచి తప్పించుకునేందుకు ఢిల్లీ స్థాయిలో చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. డిఫాల్ట్ అయిన మిల్లర్లపై ఫైల్ అయిన ఎఫ్ఐఆర్లను రద్దు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో, ఇక వారికి విచారణ తప్పదని తేలిపోయింది.
Author: Mahesh•20 Nov 2026, 07:22 PM