తెలంగాణ
Cm Revanth: కేసీఆర్, జగన్ హయాంలోనే పల్నాడు వాటర్ గ్రిడ్ ఒప్పందం- సీఎం రేవంత్ రెడ్డి
Cm Revanth: తెలంగాణ నీటి హక్కుల విషయంలో బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ టార్గెట్ గా నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు నీళ్లు దోచిపెడుతోందని బీఆర్ఎస్ అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
Author: NK•23 Nov 2026, 05:55 PM