సినిమా
Sharwanand: భోగి సినిమా నుంచి "గంగ" థీమ్ సాంగ్ రిలీజ్..
Sharwanand: టాలీవుడ్ యంగ్ హీరో, చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన మోస్ట్ అవైటెడ్ సినిమా ‘భోగి’. ఇప్పటికే, వరుస అప్డేట్స్ వచ్చి ఆసక్తిని పెంచుతున్న క్రమంలో తాజాగా మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది. భోగి నుంచి ఇప్పటికే రిలీజైన పాటలు, థియేట్రికల్ ట్రైలర్ మూవీపై భారీ స్థాయిలో అంచనాలను పెంచగా.. ఇప్పుడు ‘గంగ థీమ్’ లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.
Author: Anshu•25 Nov 2026, 09:38 AM