తెలంగాణ
IPS Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక మలుపు.. ఏ2 ఎవరంటే?
మహిళా ట్రైనీ ఐపీఎస్‌ను లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు ఎదుర్కొని అరెస్టయిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కేసు (Trainee IPS Uday Krishna Reddy) విచారణలో భాగంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్టు అవ్వకుండా ఉండేందుకు ట్రైనీ ఐపీఎస్ సోదరుడు సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Author: Kumar•24 Nov 2026, 12:58 PM