తెలంగాణ
KTR: సొరంగం తవ్వి నాగార్జున సాగర్లో ఏపీ జలదోపిడీ- కేటీఆర్
KTR: నాగార్జున సాగర్ నుంచి ఏపీ జలదోపిడీ చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అక్రమంగా 90 టీఎంసీల నీటిని తరలించేందుకు సొరంగం తవ్వుతుంటే తెలంగాణ ప్రభుత్వం మత్తు నిద్రలో ఉందని మండిపడ్డారు.
Author: NK•18 Nov 2026, 08:43 PM