సినిమా
Sreeleela: చదువు కోసమే తెలుగు సినిమాలకి బ్రేక్..
Sreeleela: టాలీవుడ్లో డాన్సింగ్ క్వీన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకుంది శ్రీలీల. తారా జువ్వలా ఎగిసిపడిన ఈ బ్యూటీ అలా వచ్చి ఇలా వెళ్ళినట్టుగా అనిపించింది. తెలుగులో కొత్త సినిమాలేవీ సైన్ చేయలేదు. ఆమె నటించిన ఆఖరి తెలుగు సినిమా ఉస్తాద్ భగత్‌సింగ్. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటించింది. బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేదు. దాంతో, కొత్త సినిమాలేవి కమిటవలేదు. తాజాగా, దీనికి కారణం చదువే తప్ప ఫ్లాప్స్ కాదని క్లారిటీ ఇచ్చింది శ్రీలీల.
Author: Anshu•18 Nov 2026, 07:28 PM