క్రైమ్
Accident : అనంతగిరిలో ఘోర ప్రమాదం.. నలుగురు దుర్మరణం
రాష్ట్రంలో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి ఘాట్ రోడ్డులో ఈ ప్రమాదం ఆదివారం చోటుచేసుకుంది.
Author: Kumar•22 Nov 2026, 01:09 PM