National
నదులనూ మింగేస్తున్న ఎల్నినో.. భూగర్భ జలాల ప్రవాహానికి బ్రేక్.. తెలుగు రాష్ట్రాల పరిస్థితేంటి..?
వర్షాలు లేకపోయినా నదుల్లో నీరు పారుతుందంటే దానికి కారణం భూమి లోపల జరిగే సహజ జలప్రవాహాలే. కానీ ఇప్పుడు ఆ అదృశ్య నీటి ప్రవాహాలు క్రమంగా బలహీనపడుతున్నాయి. గంగా, బ్రహ్మపుత్ర వంటి ప్రధాన నదుల నుంచి దక్షిణ భారత నదుల వరకు ఈ మార్పులు కనిపిస్తున్నాయి. ఈ పరిణామం ఆంధ్రప్రదేశ్, తెలంగాణపై ఎలాంటి ప్రభావం చూపనుంది?
Author: Kashi•24 Nov 2026, 12:23 PM