తెలంగాణ
Telangana: హైదరాబాద్‌ను కమ్మేసిన మేఘాలు.. వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు!!..
దక్షిణ ఛత్తీస్‌గఢ్, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం తీవ్రంగా కొనసాగుతోంది. ఈ అల్పపీడన ప్రభావంతో రాగల 24 గంటల్లో తెలంగాణవ్యాప్తంగా మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
Author: Venu•13 Sep 2026, 09:48 AM