National
Sonia Gandhi : సోనియాగాంధీకి వీర్ సావర్కర్ ఫ్యామిలీ లీగల్ నోటీసు
ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ ఇటీవల తన జీవిత చరిత్రను పుస్తక రూపంలో తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని ప్రేమించి పెళ్లి చేసుకున్న మొదలు ఇండియాకు వచ్చాక జరిగిన పరిణామాలు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీని కోల్పోవడం, కేంద్రంలో రెండు మార్లు కాంగ్రెస్ ప్రభుత్వాల ఏర్పాటు, ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి 'బిలాంగింగ్ : ఎ జర్నీ ఆఫ్ లవ్' (Belonging: A Journey of Love)లో రాసుకొచ్చారు.
Author: Kumar•24 Nov 2026, 10:47 AM