క్రైమ్
Police Funds Scam: పోలీసు ఫండ్స్ పక్కదారి.. రూ.1.33 కోట్లు మాయం!
రాష్ట్రంలో పోలీసు సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన నిధులను ఇద్దరు వ్యక్తులు మాయం చేశారు. ఈ విషయం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. హైదరాబాద్లోని సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ (CAR) ప్రధాన కార్యాలయంలో పోలీసుల సంక్షేమ నిధుల నుంచి దాదాపు రూ.1.33 కోట్లు స్వాహా అయినట్లు అధికారులు గుర్తించారు.
Author: Kumar•18 Nov 2026, 02:21 PM