తెలంగాణ
మెటా ఆఫీసుపై కాంగ్రెస్ దండయాత్ర.. హైదరాబాద్ బ్రాండ్‌పై రాజకీయ యుద్ధం!.. అసలేం జరిగింది..?
హైదరాబాద్ మెటా కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి పెద్ద వివాదానికి దారి తీసింది. సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేశారనే కారణంతో మెటాపై ఎటాక్ చేశారు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు. దీనిపై బీజేపీ, బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
Author: Kashi•21 Nov 2026, 11:36 AM